Anniversary Songs
1. ఆరాధనలకు యోగ్యుడవు - స్తుతి గీతంబులకు పాత్రుడవు
పల్లవి :
ఆరాధనలకు యోగ్యుడవు 2 - స్తుతి గీతంబులకు పాత్రుడవు 2
ప్రభు యేసు నిన్ను పూజింతును 2 - మనసార నిన్నే కీర్తింతును 2
ఆరాధనలకు - యోగ్యుడవు 2
1. భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్ 2
అరిగితివి నాకై కలువరికి 2 - పరిహరించితివి పాప శిక్షన్ 2
|| ఆరాధన ||
2. నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి
చిందిన సిలువ రక్తములో - నా దారిద్య్రము తొలగించితివి
|| ఆరాధన ||
3. నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి
నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి
|| ఆరాధన ||
Chorus :
Aaraadhanalaku yogyudavu 2 - sthuthi geetamblaku paatrudavu 2
Prabhuyeshu ninnu poojintunu 2 - manasara ninne keertintunu 2
Aaraadhalaku yogyudavu 2
1. Bhariyinchitivi naa rogamulan - bhariyinchitivi naa vyasanamulan 2
Arigitivi naakai kaluvariki 2 - pariharinchitivi paapa shikshan 2
||Aaradhana||
2. Naa yatikramamulake gaayapadi - naa doshamulake kottabadi
Chindina siluva raktamulo - naa daaridyamtho laginchitivi
||Aaradhana||
3. Nashiyinchina nannu vedakithevi - nashiyinchina nannu lepithevi
Naa shaapamunu choopinchathevi - nee shantamtho kshaminchathevi
||Aaradhana||
Full song lyrics or description goes here.
2. స్తోత్రము యేసునాథా నీకు సదా
1. స్తోత్రము యేసునాథా నీకు సదా - స్తోత్రము యేసునాథా 2
స్తోత్రము చెల్లింతుము నీదు దాసులము - పిత్రపుత్రాత్మలకు 2
2. నేడు నీదు నామమందున - మేము - చేరి స్తుతించునట్లు
చేసిన కృపకై నీకే నిరతము - స్తోత్రము చేసెదము
3. నీదు రక్తధారచే కలిగిన - సజీవ నవమార్గము
దాసులము తండ్రి సన్నిధి చేరను - నిత్యము స్వాతంత్య్రము
4. ఇట్టి ప్రభావమైన పదవిని - పురుగులమగు మాకు
ఇంత దయతోడ నిచ్చిన కృపమా - కెంతయె నాశ్చర్యము
5. దూతల సైన్యములు శృంగార - గీతముల నెప్పుడు
రాజాధిరాజా నీ స్తుతులు పాడుచు - నార్భ టించుచుందురు
6. నీవు తప్ప మాకు పరమందున - వేరెవరు గలరు?
ఇద్దరయందు నీవు తప్ప మాకు ఆదరణ ఎవరు?
1. Stotramu Yesunatha neeku sada - stotramu Yesunatha 2
Stotramu chellintumu needu dasulamu - pitraputrathmalku 2
2. Nedu needu naamamanduna - memu - cheru stutinchunatlu
Chesina krupakai neeke niratamu - stotramu chesedamu
3. Needu raktadhaara che kaligina - sajeeva navamaargamu
Dasulamu tandri sannidhi cheranu - nityamu swaatantryamu
4. Itti prabhavamaina padavini - purugulamagu maku
Intha dayatodu nichchina krupamaa - kenthayu naashcharyamu
5. Dootala sainyamulu shringara - geetamula neppudu
Raajaadhiraaja nee stutulu paaduchu - naarbhatinchuchunduru
6. Neeku thappa maku paramanduna - verevaru galaru?
Iddarayandu neeku thappa maku aadarana evaru?
Full song lyrics or description goes here.
3. యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో గ్రహింప శక్యము కానిది
పల్లవి :
యెహోవా మహాత్మ్యము గొప్పది యెంతో 2 - గ్రహింప శక్యము కానిది 2
1. పరలోక సైన్యమా పరమతండ్రి మహిమను 2
పరాక్రమ క్రియలు తెల్పెదము రారండి 2
పరిశుద్ధ దేవుని గొప్పకార్యముల్ 2
పరిశుద్ధ కార్యము ప్రకటింతుము 2
|| యెహోవా ||
2. మహాత్మ్యము గల్గిన దేవుడరుదెంచెను
మహిమను విడచి నరుడుగ జన్మించె
ఆహా సిలువలో సాతానును జయించె
బాహాటముగా రక్షణ నొసగె మనకు
|| యెహోవా ||
3. తప్పుపోతి మిలలో గొఱ్ఱెలను బోలియు
తప్పులెన్నో చేసి శిక్షార్హుల మైతిమి
అర్పించెను ప్రాణము మంచి కాపరియై
గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించెను
|| యెహోవా ||
4. ఆదామునందు పోయె దేవుని మహాత్మ్యము
అంధులమై యుంటిమి అజ్ఞానుల మైతిమి
నాథు డేసునందు పొందితిమి వెలుగు
అధికమైన జ్ఞాన మహిమలొసగె
|| యెహోవా ||
5. పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము
పాప ఫలితము మరణము సహింతువా?
పాపుల రక్షకుడేసు రక్షింప నిలచే
తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును
|| యెహోవా ||
6. ప్రధానుల కంటెను అధికారులకన్న
అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును
అంధరికి ప్రభువు శిరస్సై యున్నాడు
అందరు పాడెదము హల్లెలూయా పాట
|| యెహోవా ||
Chorus :
Yehovaa mahatmyamu goppadi yento 2 - grahimpa shakyamu kanidi 2
1. Paraloka sainyamaa parama tandri mahimanu 2
Paraakrama kriyalu telpedamu raaraandi 2
Parishuddha devuni goppakaaryamul 2
Parishuddha kaaryamu prakatintumu 2
||Yehovaa||
2. Mahatmyamu galgina devudarudenchenu
Mahimanu vidachi naruduga janminche
Aaha siluvalo saatanunu jayinche
Baahatamuga rakshana nosage manaku
||Yehovaa||
3. Tappupoti milalo gorralanu boliyu
Tappulennu chesi shikshaarhula maitimi
Arpinchenu praanamu manchi kaapariyai
Goppa rakshananu ichchi uddarinchenu
||Yehovaa||
4. Aadaamunandu poye devuni mahatmyamu
Andhulamai yuntimi agnanulamaitimi
Naathu Yesunandu ponditimi velugu
Adhikamaina jnana mahimalosage
||Yehovaa||
5. Paapamuto nindina paapi nede raarammu
Paapa phalitamu maranamu sahintuvaa?
Paapula rakshakuda Yesu rakshimpa nilache
Tappuloppukonumu ninnu rakshinchnu
||Yehovaa||
6. Pradhaanula kantenu adhikaarulakanna
Adhikudu prabhuvu raajyameelavachhunu
Andhariki prabhuvu shirassaiyunnaadu
Andaru paadedamu halleluyaa paata
||Yehovaa||
Full song lyrics or description goes here.
4. యేసు ప్రభును స్తుతించుట యెంతో యెంతో మంచిది
పల్లవి :
యేసు ప్రభును స్తుతించుట - యెంతో యెంతో మంచిది 2
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ 2
1. మహోన్నతుడా నీనామమును 2- స్తుతించుటయే బహుమంచిది 2
2. విలువైన రక్తము సిలువలో కార్చి - కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను ||హ||
3. ఎంతో గొప్ప రక్షణ నిచ్చి - వింతైన జనముగా మము జేసెను ||హ||
4. మా శైలము మా కేడెము - మా కోటయు మా ప్రభువే ||హ||
5. ఉన్నత దుర్గము రక్షణ శృంగము - రక్షించువాడు మన దేవుడే ||హ||
6. అతిసుందరుడు అందరిలోన - అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు ||హ||
7. రాత్రింబవళ్ళు వేనోళ్ళతోను - స్తుతించుటయే బహు మంచిది ||హ||
Chorus :
Yesu prabhu nu stuthinchuta - yento yento manchidi 2
Halleluya - Halleluya - Halleluya - Halleluya 2
1. Mahonnatuda nee naamamunu 2 - stuthinchutaye bahumanchidi 2
2. Viluvaina rakthamu siluvallo kaarchi - kalushaatmulu mammu prabhu kadigenu ||Ha||
3. Yento goppa rakshana nichchi - vintaina janamuga mamu jesenu ||Ha||
4. Maa shaailamu maa kaedemu - maa kotayu maa prabhave ||Ha||
5. Unnatha durgamu rakshana shrungamu - rakshinchuvadu mana devude ||Ha||
6. Ati sundarudu andarilona - ati kaankshaneyudu ati priyudu ||Ha||
7. Raathrimbavallu venollatho - stuthinchutaye bahu manchidi ||Ha||
Full song lyrics or description goes here.