Birthday Songs
1. స్తోత్రింతుము నిను మాదు తండ్రి
పల్లవి :
స్తోత్రింతుము నిను మాదు తండ్రి - సత్యముతో, ఆత్మతో నెపుడు 2
అను పల్లవి :
పరిశుద్ధాలంకారములతో - దర్శించెదము శరణం శరణం 2 || స్తో ||
1. శ్రేష్ఠ యీవుల యూట నీవే - శ్రేష్ఠ కుమారుని యిచ్చినందున 2
\త్రిత్వమై యేకత్వమైన - త్రిలోక నాథా శరణం శరణం 2
|| స్తో ||
2. పాపి మిత్రుడ పాప నాశక - పరమవాసా ప్రేమపూర్ణా
వ్యోమపీఠుడా స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం
|| స్తో ||
3. ధవళవర్ణుడ రత్నవర్ణుడ - సత్యరూపి యనబడువాడా
నను రక్షించిన రక్షకుండవు - నాథ నీవే శరణం శరణం
|| స్తో ||
4. బంగారు వెంట్రుకలు తలపై - ఉంగరములుగ కనబడినవి
వేలలో నతి కాంక్షణీయుడా - వేలకొలది శరణం శరణం
|| స్తో ||
5. గువ్వల వంటి కన్నులు - పువ్వుల వంటి చెక్కిళ్ళు
మంచి రూపము కలిగినందున - మాకు నీవే శరణం శరణం
|| స్తో ||
6. చేతులు బంగారుమయము - చెక్కిన రత్నముల వంటివి
కాళ్ళు రాతిస్తంభములవలె - కన్పడుచున్నందున శరణం
|| స్తో ||
7. సంఘమునకు శిరస్సు నీవే - రాజా నీకే - నమస్కారములు
ముఖ్యమైన మూలరాయి - కోట్లకొలది శరణం శరణం
|| స్తో ||
8. నీదు సేవకుల పునాది - జ్ఞానమునకు మించిన తెలివి
అందముగను కూడుకొనుచు - వేడుకొందము శరణం శరణం
|| స్తో ||
9. రాజ నీకే స్తుతి స్తోత్రములు - గీతములు మంగళ ధ్వనులు
శుభము శుభము శుభము నిత్యం - హల్లెలూయా ఆమేన్ ఆమేన్
|| స్తో ||
Chorus :
Stotrintumu ninnu maadu tandri - satyamuto, aatmatto nepudu 2
Pre Chorus :
Parishuddhaalankaaramulato - darshinchadamu sharanam sharanam 2 || Sto ||
1. Shreshthayeevala yootneeve - shreshthakumaaruni ichchinanduna 2
Trithvamai yekatvamaaina - thrilokanaathaa sharanam sharanam 2
|| Sto ||
2. Paapimitruda paapanaashaka - paramavaasaa premapoornnaa
Vyomapituda swarnamayuda parishuddhaanguda sharanam sharanam
|| Sto ||
3. Dhavalavarnuda ratnavarnuda - satyaroopi yanabaduvaadaa
Nanu rakshinchina rakshakundavu - naatha neeve sharanam sharanam
|| Sto ||
4. Bangaaru ventrukalu talapai - ungaramuluga kanabadinavi
Velalo nathi kaankshaneeyuda - velakoladi sharanam sharanam
|| Sto ||
5. Guwwalavanti kannulu - Puvvula vanti chekkillulu
Manchi roopamu kaliginanduna - maaku neeve sharanam sharanam
|| Sto ||
6. Chethulu bangaarumayamu - chekkina ratnamula vantivi
Kaallu raathistambhamulavale - kanpaduchchunanduna sharanam
|| Sto ||
7. Sanghamunaku shirassu neeve - Raajaa neeke - namaskaaramulu
Mukhya maina mularayi - kotalakoladi sharanam sharanam
|| Sto ||
8. Needu sevakula punadi - Jnanamunaku minchina telivi
Andamuganu koodukonuchu - Vedukondamu sharanam sharanam
|| Sto ||
9. Raaja neeke stuti stotramulu - geetamulu mangala dhvanulu
Shubhamu shubhamu shubhamu nityam - halleluyaa aamen aamen
|| Sto ||
Full song lyrics or description goes here.
2. O sing to the Lord : O sing to the Lord
1. O sing to the Lord : O sing to the Lord,
Sing to the Lord a new song,
O sing to the Lord, O sing to the Lord,
Sing to the Lord
For He has done marvellous, marvellous things,
He has done marvellous things,
His right hand and His holy arm
Have gotten Him victory.
(Repeat first four lines)
Full song lyrics or description goes here.
3. Praise The Lord
Chorus :
Praise The Lord
Praise God in His sanctuary
Praise Him in the firmament of his power
1. Praise him for his mighty acts
Praise him for his excellent greatness
2. Praise him with the sound of the trumpet
Praise him with the psaltery and harp
3. Praise him with timbrel and dance
Praise him with stringed instruments and organs
4. Praise him upon the loud cymbals
Praise him upon high sounding cymbals
5. Let everything that hath breath
Praise ye the Lord.
Full song lyrics or description goes here.
4. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము నధిగమించెను
పల్లవి :
నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు - అంతరిక్షము నధిగమించెను 2
1. నిను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి 2
నిబంధనను స్థిరముగ జేసి 2
నిరతము నలరారెడు మా ప్రభువా 2
|| నీదు ||
2. వేయి తరముల వరకు సరిగా - విలసిల్లేటి వెలలేని మా
వింతల కృపాంబుధి యగుదేవా
యెంతయో నిను స్తుతియింతుము కోరి
|| నీదు ||
3. నీ సత్య సంధత్వ మహిమ - నిరతము నిలయం సంస్తుతులకు
మెరసెను నా మదిలోన దేవా
మరువగ లేమీ మధుర ప్రేమ
|| నీదు ||
4. ఎంతైనను నమ్మదగిన - వింతైన నీ విశ్వాస్యత
వాత్సల్యత వెలసెను మాపై
క్రొత్తగ ప్రతి దినము యేసు ప్రభో
|| నీదు ||
5. మన ఆత్మనుజీవము దేహమును - మన ప్రభుయేసు రాకడవరకు
వొనరుగ కాపాడును పదిలముగా
దిన దినమును నిందారహితముగ
|| నీదు ||
6. తండ్రికుమార శుద్ధాత్మకును - తర తరములకు మహిమ ఘనత
పరిపూర్ణముగా ప్రబలును గాక
పరిపరి విధముల ప్రభు సంఘములో
|| నీదు ||
Chorus :
Niidhu vishvaasyatha maa prabhu yesu - antharikshamu nadhigaminchenu 2
1. Ninu praeminchi nii aagnyalanu anusarinchu manujaavaliki 2
Nibandhananu sthiramuga jesi 2
Nirathamu nalaraaredu maa prabhuvaa 2
||Needhu ||
2. Veyi tharamula varaku sarigaa - vilasilleti velaleni maa
Vinthala krupaambudhi yagudhevaa
Yenthayo ninu sthuthiyinthumu kori
||Needhu ||
3. Nee sathya sandha thva mahima - nirathamu nilayam samsthuthulaku
Merasenu naa madhilona devaa
Maruvaga lemii madhura prema
||Needhu ||
4. Enthainanu nammadhagina vinthaina - nii vishvaasyata
Vaathsalyatha velasenu maapai
Krothhaga prathi dhinamu yesu prabhoo
||Needhu ||
5. Mana aathmanu jeevamu dhehamunu - mana prabhuyesu raakadavaraku
Vonaruga kaapaadunu padhilamugaa
Dhina dhinamunu nindhaarahithamuga
||Needhu ||
6. Thandrikumaara shudhhathmakunu - thara tharamulaku mahima ghanatha
Paripoornamugaa prabalunu gaaka
Paripari vidhamula prabhu sanghamulo
||Needhu ||
Full song lyrics or description goes here.
5. నే స్తుతించెదను యేసు నామమును
పల్లవి :
నే స్తుతించెదను యేసు నామమును - భజించెదను క్రీస్తు నామమును -
స్తుతికి యేసే యోగ్యుడని - నిత్యం నిత్యం నే స్తుతించెదను 2
1. ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ -వర్ణింప నెవరికి తరమౌనా? 2
పాపిని నన్ను రక్షించుటకై - చూపెను ప్రేమన పారముగా 2
|| నే స్తుతి ||
2. పాపములన్నియు బాపుటకై - శాపములన్నియు మాపుటకై
ఏ పాపమెరుగని ఆ పావనుండు - శాపగ్రాహియై చావొందెను
|| నే స్తుతి ||
3. శోధన కాలముల యందున - వేదన కాలముల యందున
నాధుడు యేసు మనతోడనుండ - అంతమేగా మన చింతలకు
|| నే స్తుతి ||
4. ఎనలేని ప్రేమతో కౌగలించెను - ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను
మహామహుండు మహిమ ప్రధానుడు
మహిమతో వచ్చును మేఘముపై
|| నే స్తుతి ||
5. రాజాధిరాజు ప్రభు యేసే - దేవాదిదేవుడు మన యేసే
పరమందుదూతలు యిహమందు నరులు
పాడుడి ప్రభునకు హల్లెలూయా
|| నే స్తుతి ||
Chorus :
Ne stutinchedanu Yeshu naamamunu - bhajinchendanu kristu naamamunu -
Stutiki Yeshe yogyudani - nityam nityam ne stutinchedanu - 2
1. Aa Prabhu krupa prema kanikaramul - varnimpa nevariki taramouna? 2
Paapini nannu rakshinchutakai - choopenu premana paaramuga - 2
||Ne sthuthi||
2. Paapamulanniyu baaputakai - shaapamulanniyu maaputakai
Ye paapamerugani aa paavanundu - shaapagrahiyai chaavondenu
||Ne sthuthi||
3. Shodhana kaalamula yanduna - vedana kaalamula yanduna
Naadhu Yeshu manathodanunda - anthamega mana chinthalaku
||Ne sthuthi||
4. Enaleni prematho kougalinchenu - enchaleni mellatho nannu nimpena
Mahamahundu mahima pradhanudu
Mahimatho vachunu meghamupai
||Ne sthuthi||
5. Rajaadhi-raju Prabhu Yeshe - Devaadhi-devudu mana Yeshe
Paramandudoothalu ihamandu narulu
Paadudi prabhunaku hallelujah
||Ne sthuthi||
Full song lyrics or description goes here.
6. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము
పల్లవి :
స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము 1
ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు 2 - స్తోత్రించి కీర్తింతుము 1
1. మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనె మనకై 1
మనల నడిపెను సుఖముగను 1
తనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ... 2
|| స్తో ||
2. ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకు
ముదమున తన చిత్తము తెలుపున్
పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు
|| స్తో ||
3. అన్ని సమయములలో - కన్నులతో బోధించును
నన్ను మార్చెను తప్పినన్
పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు
|| స్తో ||
4. అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించు"
తగిన సహాయము చేయును
ఎక్కాలమందును కునుకవు - మక్కువ పిల్లలకు
|| స్తో ||
5. హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెను
శ్రాయేలుల కనికరించె
ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు
|| స్తో ||
6. నీతిమంతుల జూచె - దాదిబోలి కాచెన్
జ్యోతుల వలె నుండును
అతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు
|| స్తో ||
7. ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడును
ఎడతెగని చెడుగుల బాపున్
రేడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయా
|| స్తో ||
Chorus :
Stothrinchi keertintumu - ghanaparachedamu - koniyadedamu 1
Aadarinchu - kaapadavaadu - eedarichavaadu 2 - stothrinchi keertintumu 1
1. Manakinta varaku sahaayapaden - thaanappaginchukone manakai 1
Manala nadipenu sukhamuganu 1
Thanadu satyamuu neerpinchu - kanupapagaa kaache aa ... 2
|| sto ||
2. Ee dharalooni narulalo - yadhaartha hrudayaluku
Mudamuna thana chittamu thelupun
Padilamuga prabhukannulu - pruthivini parugettu
|| sto ||
3. Anni samayamulalo - kannulato bodhinchunu
Nannu maarcheenu thappinann
Pennuga hrudayamu naadarinchu - anna guruyyesu
|| sto ||
4. Agni vanti kannulu - vighnamulanundi vidipinchu
Tagina sahaayamu cheyunu
Ekkalamandunu kunukavu - makkuva pillalaki
|| sto ||
5. Haagarunu choochina kannulu - anekula chooche
Ishrayelula kanikarinchu
Ezraku sahaayapaden - nidrinchavu nepudu
|| sto ||
6. Neetimanthula joochi - dadhiboli kaachen
Jyothula vale nundunu
Atibalamichu avasaratan - kshitininu viduvaddu
|| sto ||
7. Yedu kannulu galavaadu - naadu nedu kaapadunu
Edategani chedugula baapun
Redula neerparachuvaadu - paadudi halleluya
|| sto ||
Full song lyrics or description goes here.
7. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
పల్లవి :
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ -
స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ 2
అను పల్లవి :
గడచిన కాలమెల్ల - కంటిపాపవలె 2 కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్ 1
1. పాపమును బాపినాడు హల్లెలూయ - మన
శాపమును మాపినాడు హల్లెలూయ 2
కన్నతల్లి వలెనే - కనికరించెను మమ్ము 2
యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్ 1
|| స్తోత్రిం ||
2. తల్లియైన మరచినను హల్లెలూయ - తాను
ఎన్నడైన మరచిపోడు హల్లెలూయ
ఎల్ల యీవులనిచ్చి - యుల్లాస మొసగును
కొల్లగ మనల కోరి హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రిం ||
3. శోధన కాలములందు హల్లెలూయ - మన -
వేదన కాలములందు హల్లెలూయ
నాథుడు యేసు మన చెంతనుండ నిల
చింత లేమియు రావు హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రిం ||
4. ఘోర తుఫాను లెన్నెన్నో హల్లెలూయ - బహు -
ఘోరముగ లేచినను హల్లెలూయ
దోనెయందున్న యేసు - దివ్యముగను లేచి
ధాటిగా వాటి నణచు హల్లెలూయ ప్రభున్
|| స్తోత్రిం ||
5. సర్వలోకమునందున హల్లెలూయ - నన్ను -
సాక్షిగ నుంచెను యేసు హల్లెలూయ
చేరిన వారినెల్ల కోరి ప్రేమించు నేసు
చేర్చును కౌగిటిలో హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రిం ||
Chorus :
Stothrinchi keertinchadamu halleluya -
Stuti - chellinchi yullasinthumu halleluya 2
Pre Chorus :
Gadachina kaalamela - kantipapavale2 Kachenu prabhuvu mammu halleluya - prabhun 1
1. Paapamunu baapinaadu halleluya - mana
Shaapamunu maapinaadu halleluya 2
Kannatalli valene - kanikarinchenu mammu 2
Yennatarama premapa halleluya - prabhun 1
|| Storim ||
2. Thalliyaina marachinanu halleluya - thaanu
Yennadaina marachipodu halleluya
Ella yeewulaneechchi - yullasa mosagunu
Kollaga manala kori halleluya - prabhun
|| Storim ||
3. Shodhana kaalamulandu halleluya - mana -
Vedana kaalamulandu halleluya
Naathudu Yesu mana chentanunuda nila
Chintha leemyu raavu halleluya - prabhun
|| Storim ||
4. Gora tufaanu lennenno halleluya - bahu -
Ghoramuga lechinanu halleluya
Doneyandunna Yesu - divyamuganu lechi
Dhaathiga vaati nanchu halleluya prabhu
|| Storim ||
5. Sarvalokamunanduna halleluya - nannu -
Saakshiga nunchenu Yesu halleluya
Cherina vaarinella kori preminchu neesu
Cherchunu kougitilo halleluya - prabhun
|| Storim ||
Full song lyrics or description goes here.
8. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదం
పల్లవి :
స్తుతులు నీకర్పింతుము - సతతము మా ప్రభువా సన్నుతించెదం 2
1. గడచినట్టి కాలము - కరుణతో నన్ గాచితివి 2
వెల లేనట్టి నీ కృప - చూపినట్టి మా ప్రభు 2
|| స్తుతు ||
2. నాదు దినము లన్నిటన్ - నీదు క్షేమ మేలును
నీదు జాడలన్నియున్ - సారంబు నిచ్చును
|| స్తుతు ||
3. నీదు మందిరంబులో - మేలుచెత మమ్మును
తృప్తిపరచిన ప్రభు - స్తుతులు నీకే చెల్లును
|| స్తుతు ||
4. నీదు నామ ఘనతను - నీదు ప్రేమ పనులను
నాథుడా నే పాడెద - నాదు ప్రియ ప్రభువా
|| స్తుతు ||
5. సత్య రూపి నీవెగా - సకల సృష్టి కర్తవు
సతతము మమ్మేలుము - హల్లెలూయ పాడెదం
|| స్తుతు ||
Chorus :
Stutulu neekarpintumu - satatamu maa prabhuvaa sannutinchedam 2
1. Gadachinatti kaalamu - karunatho nan gaachitivi 2
Vela lenatti nee krupa - choopinatti maa prabhu 2
|| Stutu ||
2. Naadu dinamu lannitton - needu kshema melunu
Needu jadalanniyun - sarambu nichchunu
|| Stutu ||
3. Needu mandirambulo - melucheta mammunu
Truptiparachina prabhu - stutulu neeke chellunu
|| Stutu ||
4. Needu naama ghanatanu - needu prema panulanu
Naathuda nee paadedha - naadu priya prabhuvaa
|| Stutu ||
5. Satyaroopi neevaga - sakala srishtikartavu
Satatamu mammelum - halleluya paadedam
|| Stutu ||
Full song lyrics or description goes here.
9. అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి
పల్లవి :
అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి 1
నీదు ప్రేమ అపారము - ప్రభువా మాపై జూపితివి 2
1. మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు 2
నీ కిష్టులముగా బ్రతికి 2 - దీవెనలెన్నో పొందెదము 2
|| అద్భు ||
2. నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె
శాపమును దూరపరచి - సర్వంబు క్రొత్తజేసె
|| అద్భు ||
3. లోకమునుండి వేరై - సిలువను మోయవలెను
అప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంతుమెంతో
|| అద్భు ||
4. తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి
జీవజలమును పొంది - దేవెనలెన్నో పొందెదము
|| అద్భు ||
5. ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి
ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము
|| అద్భు ||
6. ఆశీర్వాదముల కొరకు - పిలువబడియున్న మనము
ఆజ్ఞలను నెరవేర్చినచో - దీవెనలెన్నో పొందెదము
|| అద్భు ||
Chorus :
Adbhuta deevenalu - prabhuva kummarinchitivi 1
Needu prem aparamu - prabhuva maa pai joopitivi 2
1. Maanavuni chesinaavu - nee swantha roopamunaku 2
Nee kishtulamuga brathiki 2 - deevenalenno pondedamu 2
|| Adbhu||
2. Noothana janmavalana - aashirvaadhamulu dorike
Shaapamunu dooraparachi - sarvambu kroththa jese
|| Adbhu||
3. Lokamunundi verai - siluvanu moyavalenu
Appude prabhu deevenchu - swasthyamunu gaantumento
|| Adbhu||
4. Tana suthulaganu meligi - tana chittamandu nilichi
Jeevajalamunu pondi - deevenalenno pondedamu
|| Adbhu||
5. Aathmeeyamuga nadichi - shareera kriyalanu vidichi
Aayana svaramu vinuchu - deevenalenno pondedamu
|| Adbhu||
6. Aashirvaadhamulu koraku - piluvabadiyunna manamu
Aajnalanu neravechinchincho - deevenalenno pondedamu"
|| Adbhu||
Full song lyrics or description goes here.