Burial Ceremony Songs
1. పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్
పల్లవి :
పరవాసిని నే జగమున ప్రభువా 2- నడచుచున్నాను నీ దారిన్ 1
నా గురి నీవే నా ప్రభువా 2
నీ దరి నే జేరెదను - నేను నీ దరి నే జేరెదను 1
1. లోకమంతా నాదనియెంచి 2 - బంధుమిత్రులే ప్రియులను కొంటిని 2
అంతయు మోసమేగా 2
వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును 1
|| ప ||
2. ధన సంపదలు గౌరవములు - దహించిపోవు నీలోకమున
పాపము నిండె జగములో
శాపము చేకూర్చుకొనె - లోకము శాపము చేకూర్చుకొనె
|| ప ||
3. తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతో
తెలుపుము యెంత అల్పుడనో
విరిగి నలిగి యున్నాను - నేను విరిగి నలిగి యున్నాను
|| ప ||
4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని
క్షమాపణ పొందితివనగా
మహానందము కలిగె - నాలో మహానందము కలిగె
|| ప ||
5. యాత్రికుడ నే నీలోకములో - సిలువమోయుచు సాగెదనిలలో
అమూల్యమైన ధనముగ
పొందితిని నేను - యేసునే - పొందితిని నేను
|| ప ||
6. నా నేత్రములు మూయబడగ - నాదు యాత్ర ముగియునిలలో
చేరుదున్ పరలోక దేశము
నాదు గానము యిదియే - నిత్యము నాదు గానము యిదియే
|| ప ||
Chorus :
Paravasini ne jagamuna prabhuva 2- nadachuchunnanu ni darin 1
Na guri nive na prabhuva 2
Ni dari ne jeredanu - nenu ni dari ne jeredanu 1
1. Lokamantha nadaniyenchi 2 - bandhu mitrule priyulanu kontini 2
Antayu mosamega 2
Vyarthamu sarvamunu ilalo vyarthamu sarvamunu 1
|| Pa ||
2. Dhana sampadalu gauravamulu - dahinchipovu nilokamuna
Papamuninde jagamulo
Shapamu chekurchukone - lokamu shapamu chekurchukone
|| Pa ||
3. Telupumu na anthamu naku - telupumu na aayuvu yento
Telupumu yentha alpudano
Virigi naligi yunnanu - nenu virigi naligi yunnanu
|| Pa ||
4. Aa dinamunu prabhu gurterigitini - ni raktamuche marchabaditini
Kshamapana ponditivanaga
Mahaanandamu kalige - nalo mahaanandamu kalige
|| Pa ||
5. Yathrikuda ne nilokamulo - siluvamoyuchu sagedanilalo
Amoolyamaina dhanamuga
Ponditini nenu - yesune - ponditini nenu
|| Pa ||
6. Na netramulu muyabadaga - nadu yatra mugiyunilalo
Cherudun paraloka desamu
Nadu gaanamu idiye - nityamu nadu gaanamu idiye
|| Pa ||
Full song lyrics or description goes here.
2. పరలోకము నా దేశము
పల్లవి :
పరలోకము నా దేశము - పరదేశి నేనిల -
మాయలోకమేగా - నేను యాత్రికుడను 2
1. ఎంతో అందమైనది పరలోకము -
అసమానమైనది నా దేశము 2
ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును 2
|| పర ||
2. దూతలు పాడుచుందురు పరమందున -
దీవారత్రములందు పాడుచుందురు
పావనుని చూచి నేను హర్షింతును నిత్యము
|| పర ||
3. రక్షకుని చెంతకు యెప్పుడేగెదన్ -
వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని
కామ్కించెద నా మదిలో ఆయన చెంతనుండ
|| పర ||
4. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళెదన్ -
అగుపడు చున్నది గమ్యస్థానము
అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్
|| పర ||
5. నిత్యానంద ముండును పరమందున -
నీతి సమాధానము ఉండునచ్చట
పొందెదను విశ్రాంతిని - శ్రమలన్నియు వీడి
|| పర ||
Chorus :
Paralokamu naa deshamu - paradesi neenila
MaayalOokamega - nenu yaatrikudanu 2
1. Entho andamainaadi paralokamu -
Asamaanamainaadi naa deshamu 2
Ellappudu vishwasamuto yaatranun sagintunu 2
|| Para ||
2. Doothalu paaduchunduru paramanduna -
Deevaaratramulandu paaduchunduru
Paavanuni choochi nenu harshintunu nityamu
|| Para ||
3. Rakshakuni chentaku yeppudegedanu -
Veekshinchenu neppudu naadu priyuni
Kaamkinchenu naa madilo aayana chentanunda
|| Para ||
4. Addriki yeppudu nenu vellendanu -
Agupadu chundnadi gamyasthanamu
Achchatanne choochedenu - parishuddhulellarin
|| Para ||
5. Nityananda mundunu paramanduna -
Neeti samaadhaanamu undunachchata
Pondeyadanu vishrantini - shramalanniyu veedi
|| Para ||
Full song lyrics or description goes here.