Christmas Songs
1. Hark! the herald angels sing
1. Hark! the herald angels sing,
Glory to the new-born King,
Peace on earth and mercy mild.
God and sinners reconciled!
Joyful, all ye nations, rise,
Join the triumph of the skies;
With th'angelic host proclaim,
Christ is born in Bethlehem.
Chorus :
Hark! the herald angels sing
Glory to the new - born king
2. Christ, by highest heaven adored,
Christ the everlasting Lord,
Late in time behold Him come,
Offspring of a virgin's womb;
Veiled in flesh the Godhead see;
Hail th'Incarnate Deity,
Pleased as man with men to dwell,
Jesus our Emmanuel!
3. Mild, He lays His glory by,
Born that man no more may die,
Born to raise the sons of earth,
Born to give them second birth.
Hail, the heavenly Prince of Peace!
Hail, the Sun of righteousness!
Light and life to all He brings,
Risen with healing in His wings.
Full song lyrics or description goes here.
2. మరియకు సుతుడుగ ధరను
పల్లవి :
మరియకు సుతుడుగ ధరను జన్మించి - ఇమ్మానుయేలాయెన్
అను పల్లవి :
నిరుపేదగాను పశువుల పాకలో - తేజోమయ ప్రభు భువుని శిశువుగ బుట్టెను
1. పాపసంకటము పోగొట్ట ధరను - ప్రాపకుడు నరునిగ బేత్లెహేమున
పాపపరిహారుడు నరుల మిత్రుడు - అవనిలో జన్మించెన్
|| మరియ ||
2. ఆకాశచుక్క భాసిల్లుచుండ - వీకతో దీనోపకారుడు వెలసెన్
హీన సైతానుడు కూలిపోవగన్ -ప్రియముతో ఉదయించెన్
|| మరియ ||
3. దూత గణములు గీతముల్ పాడ - క్షితిలో నరులు మంగళము పాడ
కన్య మరియమ్మ పాడెను లాలి - పుణ్యుడు జన్మించగా
|| మరియ ||
Chorus :
Mariyaku suthuduga dharanu janminchi - Immanuelayenu
Pre Chorus :
Nirupedagaanu pashuvula pakalo - tejomaya prabhu bhuvuni shishuvuga buttenu
1. Papasankatamu pogotta dharanu - prapakudu naruniga bethlehemuna
Papaparihaarudu narula mitrudu - avanilo janminchenu
||Mariya||
2. Aakasachukka bhaasilluchunda - veekatho deenopakaarudu velasenu
Heena saitaanudu koolipovagan - priyamutho udayinchenu
||Mariya||
3. Dhootha ganamulu geethamul paada - kshitilo narulu mangalamu paada
Kanya Mariamma paadenu laali - punyudu janminchaga
||Mariya||
Full song lyrics or description goes here.
3. ఉదయించె దివ్య రక్షకుడు
పల్లవి :
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున 1
మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను - 2
1. ఘోరాంధకారమున దీపంబులేక - పలుమారు పడుచుండగా 2
దుఃఖ నిరాశ యాత్రికులంతా - దారితప్పియుండగా - 2
మార్గదర్శియై నడిపించువారిన్ - ప్రభుపాద సన్నిధికి 1
దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు - ఉదయించె ఈ ధరలో- 2
|| ఉద ||
2. చింతవిచారముతో నిండియున్న - లోకరోదనవిని
పాపంబునుండి నశించిపోగా - ఆత్మవిమోచకుడు
మానవాళికై మరణంబునొంది - నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార - ఉదయించె రక్షింపను
|| ఉద ||
3. పరలోక తండ్రి కరుణించి మనల - పంపెను క్రీస్తుప్రభున్
లోకాంధులకు దృష్టి నివ్వ - అరుదెంచె క్రీస్తు ప్రభువు
చీకటినుండి దైవ వెలుగునకు - తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంఖలములను తెంప - ఉదయించె రక్షకుడు
|| ఉద ||
Chorus :
Udayinche divya rakshakudu ghorandhakara lokamuna 1
Mahima krishthu udayinchenu rakshana veluguniyyan - 2
1. Ghorandhakaramuna deepambulake - palumaaru paduchundaga 2
Duhkha niraasha yatrikulantha - daaritappi yundaga - 2
Maargadarshiyai nadipinchuvaarin - prabhupaada sannidhiki 1
Divya rakshakudu prakasha velugu - udayinche ee dharalo - 2
||Uda||
2. Chintavicharamuto nindiyunna - lokarodhanavini
Paapambunundi nashinipoga - aatmavimochakudu
Maanavaalikai maranambunondi - nitya jeevamu nivan
Divyarakshakudu prakashataara - udayinche rakshimpanu
||Uda||
3. Paraloka tandri karuninchi manala - pampenu krishthuprabhu
Lokanndhulaku drishti niva - arudenche krishthu prabhu
Cheekatindhundi daiva velugunaku - techche krishthu prabhu
Sataanu shrinkhalamulu tempa - udayinche rakshakudu
||Uda||
Full song lyrics or description goes here.