Gospel Songs Songs
1. పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే పాపి కొరకై
పల్లవి :
పరమ తండ్రి సుతుడు ప్రాణమిచ్చెనే - పాపి కొరకై 2
1. వినుము సోదరా - వింతవార్తను దేవదేవుడే - త్యాగమాయెను 2
ఆ - దేవుడే దయతో నన్ను వెదకి వచ్చెగా 2
|| పరమ ||
2. కల్వరి ప్రభున్ - గాంచు సోదరా వ్రేలాడెను - యేసునాథుడు
నా - పాపముల్ సిలువలో మోసె నేసు కల్వరిన్
|| పరమ ||
3. దేహమంతయున్ - గాయమొందెనే నా రోగమున్ బాగుచేసెనే
నా శాపమున్ బాపెను మోసె నెల్ల బాధలన్
|| పరమ ||
4. మహిన్ ప్రేమచే - మహిమ విడచెనే - మాత వలెనే - మమ్ము బ్రోచెనే
ఇ - మ్మహియందు ఎన్నడున్ కాననట్టి కార్యమే
|| పరమ ||
5. యేసు ప్రభుకై - ఏమి చేతును - దీన మనసుతో - సేవజేతును
నన్ - నిరతము గాచును ఎల్లవేళ కొల్లగన్
|| పరమ ||
Chorus :
Parama tandri sutudu pranamichchene - paapi korakai 2
1. Vinumu sodaraa - vintavaartanu devadevude - tyagamayenu 2
Aa - devude daya to nannu vedaki vacchega 2
|| Parama ||
2. Kalvari prabhun - ganchu sodaraa vreelaadenu - yesunathudu
Naa - paapamul siluvalo moese nesa kalvarin
|| Parama ||
3. Dehamantayun - gaayamondene naa rogamun baaguchese ne
Naa shaapamun baapenu moese nellabhaadalan
|| Parama ||
4. Mahin premache - mahima vidachene - maata valene - mammu brochene
I - mmhiyandu ennadun kaananatti kaaryame
|| Parama ||
5. yesu prabhukai - emi chetunu - deena manasuto - sevajetunu
nan - nirathamu gaachunu ellaveela kollagan
|| Parama ||
Full song lyrics or description goes here.
2. పరలోక రాజ్యము చేరుటకు ప్రభుయేసే మార్గంబు
పల్లవి :
పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు 2
మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను 2
1. సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసు 2
పరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు 2
|| పర ||
2. పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చిన
యేసుని చేర ప్రియుడా - సంశయమదియేల
|| పర ||
3. నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని
నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా
|| పర ||
4. మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను
మహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను
|| పర ||
5. తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మిన
రక్షణ నొందెదవు - నిశ్చయముగనో - ప్రియుడా
|| పర ||
Chorus :
Paraloka raajyamu cherutaku - prabhuyeese maarghambu 2
Maargha satya jeevamu neneeyani yeese palkenu 2
1. Sarvalokula paapa - parihaaraarthamuh shri yeesu 2
Parishuddha rakthamu chindinchi - baliyaayenu shri yeesu 2
|| Para ||
2. Paapapariharaarthamu - paavana rakthamu nichchina
Yesuni chera priyuda - sanshayamadhiyeela
|| Para ||
3. Ninu preminchi praanamu - neekai pettina yesuni
Naaku valadannchu velluta - nyayama priyuda
|| Para ||
4. Maraninchina yesu prabhuvu - modavanaadu lechenu
Mahima prabhavamuto yesu - maranamu gelchenu
|| Para ||
5. Taksaname maaru manassu - nondi yesuni nammina
Rakshana nondedavu - nishchayamugano - priyuda
|| Para ||
Full song lyrics or description goes here.
3. ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు?
పల్లవి :
ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు సమమెవరు? 2
ప్రేమయే తానై నిలచి - ప్రేమోక్తులనే పల్కి 2
ప్రేమతో ప్రాణముబెట్టి 2- ప్రేమగరికి చనియె 2
1. నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేది
ప్రేమద్రోహులేగాని - ప్రియమున జేరరు వాని
చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా
|| ప్రేమా ||
2. ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారా
పాపభారముతో రారా - పాదములపై బడరా
పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు
|| ప్రేమా ||
3. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెద వేల
రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా
ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము
|| ప్రేమా ||
Chorus :
PremamRuta dhaarala chindina mana - yesuku samameveru? 2
Premaye taanai nilachi - premokthulane palki 2
Premato praanamubetti 2 - premagariki chaniye 2
1. Nishchalamainaa prema jeeviki - ilalo thaavedhi
Premadrohulegani - priyamuna jeraru vaani"
Cherina chelikadaguraa - samayamide parugidaraa
||Prema||
2. Entha ghorapaapaatmulanaina - preminchunu raaraa
Paapabhaaramu to raaraa - paadamulapai badaraa
Paapula rakshakudesu - tappaka ninu rakshinchu
||Prema||
3. Intha goppa rakshananu - nirlakshyam chesedhe vela
Rakshana dina midiyera - takshaname kanugonara
Idhiye devuni varamu - mudamaaraga chekonumu
||Prema||
Full song lyrics or description goes here.
4. రక్షణ నొసగెడు యేసుని ప్రేమను
పల్లవి :
రక్షణ నొసగెడు యేసుని ప్రేమను - లక్ష్యము చేయుము ఓ ప్రియుడా 2
అక్షయ రాజ్యము నీయను వచ్చిన -రక్షకున్ బొగడుము స్నేహితుడా 2
1. లోకపు ప్రేమను యేమని తెల్పెద -నీ కవమానంబే దలచినచో 2
ఆకలిచెందని రక్షకున్ ప్రేమ - తాకుడు నొందుము ఓ ప్రియుడా 2
|| రక్షణ ||
2. పాపపు ప్రేమలో విడువక నిలచిన - తాపము చెందెద వో నరుడా
పాపిని గావను ప్రేమ స్వరూపుడు - శాపము నోర్చెను కల్వరిలో
|| రక్షణ ||
3. చచ్చిన పాపిని వెదకి రక్షింప - చచ్చి బ్రతికిన ఘనుడెవడు
వచ్చిన పాపిని వద్దని త్రోయని -నిశ్చల ప్రేమామయుడు యేసే
|| రక్షణ ||
4. నమ్ముము సోదరా నిన్ను రక్షించును - నెమ్మది నొందెదవు నిజము
నమ్మినచో ప్రభుప్రేమను గానవు - నమ్ముము ప్రభు ప్రేమ నీదినమే
|| రక్షణ ||
5. ఘన ధనికుల మత సౌందర్యంబులన్ - గానవు నిజ ప్రేమాదరణల్
ఎన్నిల నున్నను నిలచునే నిత్యము - పెన్నుగ బొందుము ప్రభు ప్రేమన్
|| రక్షణ ||
6. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తమున్ - దండిగ నెరవేర్చుచు ఘనులు
ఎందరో వేగిరి పొందను మకుటము
పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయ
|| రక్షణ ||
Chorus :
Rakshana nosagedu Yesuni premanu - lakshyamu cheyumu o priyudaa 2
Akshaya raajyamu neeyanu vachina - rakshakun bogadumu snehitudaa 2
1. Lokapu premanu yemani telpedha - nee kavamaanambe dalachinacho 2
Akalichendina rakshakun prema - taakudu nondumu o priyudaa 2
|| Rakshana ||
2. Paapapu premalo viduvaka nilachina - taapamu chendedha vo narudaa
Paapini gaavanu prema swaroopudu - shaapamu norchenu kalvarilo
|| Rakshana ||
3. Chachina paapini vedaki rakshimpa - chachi brathikina ghanudevadu
Vachina paapini vaddani troyani - nischala premaamayudu Yesaye
|| Rakshana ||
4. Nammumu sodaraa ninnu rakshinchunu - nemmadi nondedavu nijamu
Namminacho Prabhu premanu gaanavu - nammumu Prabhu prema neediname
|| Rakshana ||
5. Ghana dhanikula mata soundaryambulanu - gaanavu nija premaadarunal
Ennila nunnanu nilachune nityamu - pennuga bondumu Prabhu preman
|| Rakshana ||
6. Tandri kumara shuddhatmala chittamun - dandiga neraverchuchu ghanulu
Endaro negiri pondanu makutamu
Pondumu Prabhu prema halleluya
|| Rakshana ||
Full song lyrics or description goes here.
5. శుభవార్త వింటిమి యేసు రక్షించును
1. శుభవార్త వింటిమి - యేసు రక్షించును
ఎల్లవారు విననీ - యేసు రక్షించును
ప్రభుమాట వింటిరె - అది పర్వతంబులన్
దాటి ప్రకటించుడి - యేసు రక్షించును
2. ఓడనెక్కి పోవుడి - యేసు రక్షించును
దైవ భ్రష్టు లెల్లరిన్ - యేసు రక్షించును
ద్వీపవాసులందరు - వినునట్లు చాటుడి
దివ్య వర్తమానము - యేసు రక్షించును
3. ఇహ బాధనుండియు - యేసు రక్షించును
పరమ భాగ్యమిచ్చును - యేసు రక్షించును
దీన శ్రేష్టు లెల్లరు - భూనివాసులందరు
యీ సువార్త వినుడి - యేసు రక్షించును
1. Shubhavaartha vintimi - Yesu rakshinchunu
Ellavaaru vinani - yesu rakshinchunu
Prabhumata vintire - adi parvatambulan
Daati prakatinchudi - yesu rakshinchunu
2. Odanekki povudi - yesu rakshinchunu
Daiva bhrashtu lellarin - yesu rakshinchunu
Dweepavaasulandaru - vinunatu chaatudi
Divya vartamaanamu - yesu rakshinchunu
3. Iha baadhanuvundiu - yesu rakshinchunu
Parama bhaagyamichchunu - yesu rakshinchunu
Deena shreshthu lellaru - bhoonivaasulandaru
Yee suvaartha vinudi - yesu rakshinchunu
Full song lyrics or description goes here.
6. మారు మనస్సు పొందుము
పల్లవి :
మారు మనస్సు పొందుము 2- ప్రభుని రాజ్యము సమీపించెను 2
1. యెహోవా దేవుని రాజ్యము - మహోన్నతమై వ్యాపించెను 2
తన రాజ్యప్రభావమున్ తన ప్రజలు 2
తన శౌర్యమునెంతో చాటెదరు 2
|| మారు ||
2. ఆయన రాజ్యము శాశ్వతము - ఆత్మలో దీనులగువారు
ఆ రాజ్య నివాసులగుదురు - ఆయనకే మా వందన స్తుతులు
|| మారు ||
3. నూతన జన్మానుభవము ద్వారా చూతురు ఆ రాజ్యంబును
ఆత్మ జన్మమును గలవారై - ఆ రాజ్యములోన చేరెదరు
|| మారు ||
4. రక్తమాంసంబులు దానిని - స్వతంత్రించు కొనజాలవు
స్వాస్థ్యం పాపులకసలే లేదు - దుష్టులకందులో భాగములేదు
|| మారు ||
5. అంధకార రాజ్యమునుండి - పొందుగా తన రాజ్యంబునకు
ప్రభుదెచ్చె ప్రియమారగ మనల - ప్రశంస స్తుతి చెల్లించెదము
|| మారు ||
Chorus :
Maaru manassu pondumu 2 - prabhuni raajyamu sameepinchenu 2
1. Yehovaa devuni raajyamu - mahonnatamai vyaapinchenu 2
Tana raajyaprabhavamun tana prajalu 2
Tana shauryamunento chatedaru 2
||Maaru||
2. Aayana raajyamu shaashvatamu - aatmalon diinulaguvaru
Aa raajya nivaasulagaduru - aayanake maa vandana sthuthulu
||Maaru||
3. Noothana janmaanubhavamu dvaaraa chooturu aa raajyambunu
Aatma janmamunu galavaarai - aa raajyamulona cheredaru
||Maaru||
4. Raktamaansambulu daanini - swatantrinchukonajaalavu
Swasthyam paapulakasale ledu - dushtulakandulo bhaagamuledu
||Maaru||
5. Andhakaara raajyamunundi - ponduga tana raajyambunaku
Prabhudecche priyamaraga manala - prashansa stuti chellinchedamu
||Maaru||
Full song lyrics or description goes here.
7. నీవెన్నాళ్ళు రెండు తలంపులతో
పల్లవి :
నీవెన్నాళ్ళు రెండు తలంపులతో - కుంటి కుంటి నడిచెద వీవు 1
యెహోవాయే నీ దేవుడా? లేకవేరే దేవతలున్నారా? 2
1. మనం తీర్మానించెదమిపుడే - మననోట వంచన లేకుండా 2
మరుగైనా పాపములన్నిటిన్ - హృదయమునుండి తొలగించెదం 2
|| నీ ||
2. మారు మనస్సు పొందెద మిపుడే - జీవిత మోసముల నుండి
పరిశుద్ధులమై నిర్దోషులుగా - ప్రభుదినమందు కనపడెదం
|| నీ ||
3. అపవాదికి చోటివ్వక - బహు జాగ్రతతో నుండెదము
మనుష్యులను సంతోషపెట్టక - దైవ చిత్తములో నిలిచెదము
|| నీ ||
4. నేను నా యింటి వారలము - యెహోవానే సేవించెదము
నీవెవరిని సేవించెదవో - ఈ దినమే తీర్మానించుకో
|| నీ ||
5. పడిపోయిన నీ బలిపీఠమున్ - సరిచేయుటకు నీవు సిద్ధమా
ఇశ్రాయేలు దేవుని వేడిన - అగ్ని మూలముగ బదులిచ్చును
|| నీ ||
6. ఇంత వరకు నిన్ను నడిపిన - ఎబినేజరైన నీ దేవుని
నీవు మరచి జీవించినచో - నీకు నెమ్మదియే ఉండదు
|| నీ ||
7. ద్వంద్వ జీవిత మార్గములు - ఎరుగుదువా అస్థిరములని
పూర్ణమనస్సుతో ప్రభున్ వెదకిన - పూర్ణ మహిమతో నిండెదవు
|| నీ ||
Chorus :
Neevennallu rendu talampulato - kunti kunti nadicheda veevu 1
Yehovaye nee devuda? lekavere devatalunnara? 2
1. Manam teermaninchedamipude - mananota vanchana lekunda 2
Marugaaina paapamulannitin - hrudayamunundi tolaginchedam 2
|| Nee ||
2. Maaru manassu pondedamipude - jeevita mosamula nundi
Parishuddhulamai nirdoshuluga - prabhudinamandu kanapadedam
|| Nee ||
3. Apavadiki chotivvaka - bahu jagrathatho nundedamu
Manushulanu santoshapettaka - daiva chittamulo nilichedamu
|| Nee ||
4. Nenu naa inti varalamu - yehovane sevinchedamu
Neevarini sevinshedavo - ee diname teermaninchuko
|| Nee ||
5. Padipoyina nee balipeetamun - saricheyutaku neevu siddhama
Israayelu devuni vedina - agni moolamuga badulicchunu
|| Nee ||
6. Intha varaku ninnu nadipina - ebenezaraina nee devuni
Neevu marachi jeevinchinacho - neeku nemmadiye undadu
|| Nee ||
7. Dwandwa jeevita margamulu - eruguduvaa asthiramulani
Poornamanassutho prabhun vedakina - poorna mahimatho nindedavu
|| Nee ||
Full song lyrics or description goes here.