New Year Songs
1. Theres land that is fairer than day
1. There's land that is fairer than day,
And by faith we can see it afar,
For the Father waits over the way,
To prepare us a dwelling-place there.
Chorus :
In the sweet by and by,
We shall meet on that beautiful shore,
In the sweet by and by,
We shall meet on that beautiful shore.
2. We shall sing on that beautiful shore
The melodious songs of the blest,
And our spirits shall Sorrow no more,
Not a sigh for the blessing of rest.
3. To our bountiful Father above,
We will offer our tribute of praise,
For the glorious gift of His love,
And the blessings that hallow our days.
Full song lyrics or description goes here.
2. I will enter His gates with thanks
1. I will enter His gates with thanksgiving in my heart;
I will enter His courts with praise.
I will say this is the day that the Lord has made.
I will rejoice for He has made me glad.
He has made me glad, He has made me glad,
I will rejoice for He has made me glad.
He has made me glad, He has made me glad,
I will rejoice for He has made me glad.
Full song lyrics or description goes here.
3. హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్
పల్లవి :
హల్లేలూయ పాడెదా... ప్రభు నిన్ను కొనియాడెదన్ 2
అన్ని వేళలయందున 2- నిన్ను పూజించి కీర్తింతును 2
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
1. వాగ్ధానముల నిచ్చి - నెరవేర్చువాడవు నీవే 2
నమ్మకమైన దేవా - నన్ను కాపాడువాడవు నీవే 2
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
|| హల్లే ||
2. నాదు శత్రువులను - పడద్రోయు వాడవు నీవే
మహా సామార్థ్యుడవు - నా రక్షణ శృంగము నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
|| హల్లే ||
3. ఎందరు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్
ప్రభువా నే వేలుగొందితిన్ - నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
|| హల్లే ||
4. భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి
ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
|| హల్లే ||
5. కష్టములన్నింటిని - ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
|| హల్లే ||
6. ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన
మహిమా నీకే ఓ ప్రభూ - ఇదియే నా దీన ప్రార్థనా
ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
|| హల్లే ||
Chorus :
Halleluya paadeda... Prabhu ninnu koniyaadedan 2
Anni velalayanduna - ninnu poojinchi keerthinthunu 2
Prabhuva - ninnu ne koniyaadedan
1. Vaagdhaanamula nicchi - neraveerchuvadavu neeve 2
Nammakamaina devaa - nannu kaapadu vadavu neeve 2
Prabhuva - ninnu ne koniyaadedan
||Halle||
2. Naadu shatrulanu - padadrooyu vaadavu neeve
Maha saamarthudavu - naa rakshana shrungamu neeve
Prabhuva - ninnu ne koniyaadedan
||Halle||
3. Endaru ninu choochiro - vaariki velugu kaligen
Prabhuvaa ne velugondithin - naa jeevampu jyothivi neeve
Prabhuva - ninnu ne koniyaadedan
||Halle||
4. Bhayamunu paadrdooli - abhayamu nicchithivi
Ebenezarun neevai Prabhu - nannu samrakshinchuchuntivi
Prabhuva - ninnu ne koniyaadedan
||Halle||
5. Kashtamulannithini - priyamuga bharinthunu
Nee korake jeevinthunu - naa jeevampu daathavu neeve
Prabhuva - ninnu ne koniyaadedan
||Halle||
6. Ee jeevita yaathralo - ememi sambhavinchina
Mahimaa neeke o Prabhu - idiye naa deena praarthana
Prabhuva - ninnu ne koniyaadedan
||Halle||
Full song lyrics or description goes here.
4. దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్
పల్లవి :
దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్ 2
అను పల్లవి :
కీడు మనలను చేరకను 2 - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా 1 || దేవుని ||
1. కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము 2
కష్టములబాపి మనల నింక 2
జగమున జీవితులుగ నుంచినట్టి - మహా 1
|| దేవుని ||
2. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చెసెనుగా
నిరతము కాచి చక్కగను - ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి
|| దేవుని ||
3. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై
ఆత్మ దేహములను బలిగ - నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి
|| దేవుని ||
4. వత్సరారంభమున నిను మే మొక్కటిగా నారాధింప
దైవకుమారా కృపనిమ్ము - మా జీవిత కాలమంతయు పాడి - మహా
|| దేవుని ||
5. భూమియందలి మాయలనుండి సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప - నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి
|| దేవుని ||
6. ప్రతి సంవత్సరమును మముజూడుము - దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునపుడు నీ సన్నిధిని
చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా - మహా
|| దేవుని ||
7. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల - సకలాశీర్వదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ - నెట్టి యాపద లేక బ్రోవుమా మెన్ - ప్రభు
|| దేవుని ||
Chorus :
Devuni stutincha randhi - gatha sanvaryamuna kaapaden 2
Pre Chorus :
keedu manalanu cherakanu 2 - koti keedula nundi kaapadinaṭṭi - maha 1 ||Devuni ||
1. Kotlakoladi maraninchiri mana michchata cheriyunnamu 2
Kashtamulabapi manala ninka 2
Jagamuna jeevituluga nunchinaṭṭi - maha 1
||Devuni ||
2. Enni keedula manamu chesina nanni melalanu chesenuga
Niratamu kaachi chakkaganu - prabhu premato kaachinanduna stuthi chesi
||Devuni ||
3. Eekamuga paadi harshamto lekkaleni melulakai
Aatma dehamulanu baliga - nipudeyasu karpinchedha mekamuga - cheri
||Devuni ||
4. Vatsaraarambhamuna ninu me mokkatiga naaraadhimpa
Daivakumara krupanimmu - maa jeevita kaalamanthayu paadi - maha
||Devuni ||
5. Bhoomiyandali maayalanundi saitaanuni valalo nundi
Aatmatho ninu sevaimpa - nipu deylumanuchu brathimaaledamu - kudi
||Devuni ||
6. Prathi samvastaramunu mamujoodumu - durgamulo mamu cherchumayya
Daathunapudu nee sannidhini
Choopi dhairyamanichchi o daarcumayya - maha
||Devuni ||
7. Stotrintumu prabhavaa nee padamula - sakalaseervadhamula nimma
Premato prabhutho nunda - netti yaapada leeka brovumaa men - prabhu
||Devuni ||
Full song lyrics or description goes here.
5. స్తోత్రము స్తోత్యమయ్యా దేవా స్తోత్రము స్తోత్యమయ్యా
పల్లవి :
స్తోత్రము స్తోత్యమయ్యా దేవా - స్తోత్రము స్తోత్యమయ్యా 1
అను పల్లవి :
నేత్రమువలె గత వత్సరము 2 - మిత్రుడా బ్రోచితివి - స్తోత్రము స్తోత్యమయ్యా 1
1. ఎన్నో గొప్ప కీడులు అ..అ.. 2 మాకు పెన్నుగా కలిగినన్"
అన్నియు మా చెంత చేరకుండునట్లు 2 - మన్నాధిపా బ్రోచితి..1
|| స్తోత్ర ||
2. పేరాశ పాపంబుల - నీవు ధారాళముగ మన్నించి
ఈ వత్సరమందు పాపమున పడకుండ - నోవత్సా కాపాడుము
|| స్తోత్ర ||
3. ఆనందారంభముతో-నిండు ఆశతో ప్రవేశించి
భూమియందు రక్షకుడుగ జన్మించిన - స్వామి నిన్ను కొల్తుము
|| స్తోత్ర ||
4. ఈ క్రొత్త యేడునందు - మా అక్కర మేళ్ళన్నియు
సతతము మాకు దయతోడ తీర్చుమో - వింత యేసు రక్షకా
|| స్తోత్ర ||
5. గద్దియ జీవితము - నీతో ముదముతో సల్పుటకు
నిత్యము యేసును ప్రేమతో వెంబడింప - నన్ను కనికరింపుము
|| స్తోత్ర ||
6. దేశకీడు తొల్గను - ఇంక దోషములు వీడను
హోసన్నా ఏకంబుగా పాడుటకు - దాసుల కరుణింపుము
|| స్తోత్ర ||
7. హల్లెలూయా పాటను - నీ ఏట నెక్కువగా పాడన్
దిక్కులవారికి సువార్త ప్రకటింప - గ్రక్కున వరములిమ్ము
|| స్తోత్ర ||
Chorus :
Stotramu stotyamayyaa devaa - stotramu stotyamayyaa 1
Pre Chorus :
Netramuvale gata vatsaramu 2 - Mitruda broochitivi - stotramu stotyamayyaa 1
1. Enno goppa kiidulu a..a.. 2 maakuu pennugaa kaliginan
Anniyu maa chentha cherakunduntlatu 2 - mannaadhipaa broochiti..1
|| Stotra ||
2. Peerasha paapambula - neevu dhaaralmuuga manninchi
Ee vatsaramandu paapamuna padakundaa - Novatsaa kaapadumu
|| Stotra ||
3. Aanandaarambhamuto-nindu aashato praveshinchi
Bhoomiyandu rakshakudu janminchina - swaami ninnu koltumu
|| Stotra ||
4. Ee krottha yedunandu - maa akkara mellanniyu
Satatamu maakuu dayatooda teerchumo - Vinta yesu rakshakaa
|| Stotra ||
5. Gaddiya jeevitamu - Neeto mudhamuto salputaku
Nityamu yesunu premmato vembandinpa - Nannu kanikarimpumu
|| Stotra ||
6. Desakeedu tholuganu - Inka dooshamulu veedanu
Hosanna ekambuga paadutaku - daasula karunimpumu
|| Stotra ||
7. Halleluyaa paatanu - nee eta nekkvaga paadan
Dikkulavaariki suvaarta prakatinpa - grakkuna varamulimmu
|| Stotra ||
Full song lyrics or description goes here.
6. దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు
పల్లవి :
దేవా - సంవత్సరమును - దయాకిరీటముగా నిచ్చి యున్నావు 1
దేవా - నీదు జాడలు - సారమును వెదజల్లుచున్నవి 1
1. నీ మీద నా - దృష్టి నిలిపి 2 - నీకాలోచన 1
నే చెప్పెదను 2 - అనిన మహోన్నతుడా 1
|| దేవా ||
2. సతతము మీతో - కూడా నేను - ఉన్నాననిన
మా ప్రభు యేసు - అభయంబొసగిన మా
|| దేవా ||
3. తలవెండ్రుకలు నెరయు వరకును - నేనే నిన్ను
ఎత్తుకొనుచును - రక్షించెద ననిన
|| దేవా ||
4. నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను
ప్రేమించితిని - అనిన ప్రేమామయుడ
|| దేవా ||
5. మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల
చెంతకు మమ్ము - నిడిపించెద ననిన
|| దేవా ||
6. పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి
ప్రాణము నిచ్చి - రక్షచింన మాదు
|| దేవా ||
7. మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామము
పాడెద మెపుడు హల్లెలూయా ఆమెన్
|| దేవా ||
Chorus :
Deva - samvasataramu- dayakiritamuga nichi yunnavu 1
deva - needu jadalanu - saramunu vedajalluchunnavi 1
1. Nii meeda naa - drishti nilipi 2 - nikalochana 1
Ne cheppedanu 2 - anina mahonnatuda 1
||Deva||
2. Satatamu meetho - kooda nenu - unnanina
Maa prabhu yesu - abhayambosagina maa
||Deva||
3. Talavendrukalu nerayu varakunu - neene ninnu
Ethukonuchunu - rakshincheda nanina
||Deva||
4. Neeve naadu sothani pilachi - shashvatamuga ninu
Preminchitini - anina premamayuda
||Deva||
5. Maa kaaparivai maadu prabhudavai - jeevajalamula
Chentaku mammu - nidipincheda nanin
||Deva||
6. Palavidhamulagu baadhalu pondi - raktamu kaarchi
Praanamu nichchi - rakshachinna maadu
||Deva||
7. Maa prabhuyesu mahimayuneede - nee naamamune
Paadeda mopudu halleluyaa aamen
||Deva||
Full song lyrics or description goes here.
7. ప్రభువా పాడెద నొక స్తుతి గీతం
పల్లవి :
ప్రభువా 2 పాడెద నొక స్తుతి గీతం - ప్రేమించి రక్షించితివి 1 - ప్రభువా ...
1. గత వత్సరంబులోన - కాపాడి నడిపినావు 2
నూతన వత్సరమున - స్తుతియింప చేసినావు 2
|| ప్రభువా ||
2. యేసయ్యా పలికితివి - ఆ సముద్ర పొంగులలో
నిశ్శబ్దముగా యూర - కుండుము నిమ్మళముగా
|| ప్రభువా ||
3. "భయపడిన శిష్యులతో - రయమున పలికితివి
భయపడకుడి నేనే - ధైర్యము తెచ్చుకొనుడి
|| ప్రభువా ||
4. తుఫాను రేగె త్వరలో - తరంగములు లేచె
ఆపితివయ్యా దేవా - ఆపద బాపితివి
|| ప్రభువా ||
5. ముండ్లకు బదులు గొంజి - దేవదారులు మొలచు
ఉండును సూచనలుగా - నిత్యంపు ఖ్యాతిగాను
|| ప్రభువా ||
6. అభివృద్ధి జేసెదవు - ప్రభువైన యేసు దేవా
అధికంబు మేలులతో - మునుపటి కంటె మరల
|| ప్రభువా ||
7. సిలువలో మా తుఫాను - బలిలో భరించితివి
హల్లెలూయ పాడెదను - కలువరి యేసు నాథా
|| ప్రభువా ||
Chorus :
Prabhuvaa 2 paadedha nokka stutigeetam - preminchi rakshinchitivi 1 - prabhuvaa ..
1. Gata vatsarambuloona - kaapadi nadipinaavu 2
Nuthana vatsaramuna - stutiyimpa chesinaavu 2
|| Prabhuva ||
2. Yesayya palaikithivi - aa samudra pongulalo
Nisshabdamuga yaro - kundumu nimmalamuga
|| Prabhuva ||
3. Bhayapadina shishyulatho - rayamuna palaikithivi
Bhayapadakudi nene - dhairyamu techukonudi
|| Prabhuva ||
4. Tufaanu rege thavaralo - tarangamulu leche
Aapithivayya deva - aapada baapithivi
|| Prabhuva ||
5. Mundlaku badulu gonji - deva darulu molachu
Undunu soochanaluga - nityampu khyaathiganu
|| Prabhuva ||
6. Abhivrudhdi jesedavu - prabhuvuaina yesu deva
Adhikambu melulatho - munupathikante marala
|| Prabhuva ||
7. Siluvallo maa tufaanu - balilo bharinchitivi
Halleluya paadedanu - kaluvari yesu naatha
|| Prabhuva ||
Full song lyrics or description goes here.
8. ఓభక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతియించెదము
పల్లవి :
ఓ భక్తులారా మనమందరము - నిత్యము యేసుని స్తుతియించెదము 2
1. గత కాలమున మన ప్రభుయేసు - నూతన దీవెనలను 2
ఖ్యాతిగానొసగె మనకు 2- స్తుతియించెదమేసుని 2
నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని 2
|| ఓ ||
2. శక్తిమంతుడు మన ప్రభు యేసు - నిత్యమును దీవించును -
రక్షించును మనలను తానే - సంపూర్ణముగా కాయున్
సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు
|| ఓ ||
3. ఎన్ని శోధనలు భువినున్న - తానేమనలను విడిపించును
శోధింపబడెను యేసు - తన సహాయము నొసగున్
కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో
|| ఓ ||
4. శక్తిమంతుడు మన ప్రభు యేసు - తొట్రిల్లకుండకాపాడును
నిర్జాషులనుగా ప్రభువు - నిలుపును తన మహిమతో
తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల
|| ఓ ||
5. కృంగిన భక్తులారా మీరు - భంగపర్చు శత్రువుపై
జగముపై చాటుడి - జయము - జయము జయమని ప్రభుకే
యుగయుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో
|| ఓ ||
Chorus :
O bhaktularaa manamandaramu - nityamu yesuni stutiyinchedamu 2
1. Gata kaalamu mana prabhuyesu - nuthana deevenalanu 2
Khyathiga nosage manaku 2 - stutiyinchedamesuni 2
Nuthana anubhavamulatho - khyathiga sarvashaktuni 2
||Oh||
2. Shaktimanthudu mana prabhu yesu - nityamunu deevinchunu -
Rakshinchunu manalanu taane - sampoornamuga kaayun
Satyavanthudu mana prabhu - maata thappani mahaaraaju
||Oh||
3. Enni shodhanalu bhuvinunna - taanemanalu vidipinchunu
Shodhinpadenu yesu - tana sahaayamu nosagun
Kanupaapavale prabhu kaayun - nityamu niluchu manatho
||Oh||
4. Shaktimanthudu mana prabhu yesu - thotrillakunda kaapadunu
Nirdoshulanuga prabhu - nilupunu tana mahimatho
Thalachumu tana krupalanu - enndadu viduvadu manala
||Oh||
5. Krungina bhaktularaa meeru - bhangaparchu shatruvupai
Jagamupai chaatudi - jayamu - jayamu jayamani prabhuke
Yuga yugamulu mana prabhu ke - halleluya geetamulatho"
||Oh||
Full song lyrics or description goes here.
9. మేము భయపడము ఇక మేము భయపడము
పల్లవి :
మేము భయపడము ఇక మేము భయపడము 1
ఏకీడు రాదని యేసే చెప్పెను మాకు 2
1. దైవభ్రష్టులమైన మమ్ము - దివ్యంపుగా రక్షించె 2
దివారాత్రులు దేవుడే కాయును 1
|| మేము ||
2. శత్రుకోటి మమ్ము జుట్టన్ - పాతాళము మ్రింగ జూడన్
నిత్యుడు యేసు నిత్యము కాయును
|| మేము ||
3. అగ్ని పరీక్షల యందు - వాగ్దానమిచ్చె మాతోనుండ
యే ఘడియైనను విడువక కాయును
|| మేము ||
4. బలమైన ప్రభు హస్తములు - వలయము వలె మమ్ము జుట్టి
పలు విధములుగా కాపాడుమమ్ము
|| మేము ||
5. కునుకడు మనదేవుడు - యెన్నడు నిద్రించడు
కనుపాపగ మము కాపాడునెప్పుడు
|| మేము ||
6. జీవిత కష్టనష్టములు - ఆవరించి దుఃఖపరచ
దేవుడొసంగిన ఈవుల నెంచుచు
|| మేము ||
7. ఇహమందు మన శ్రమలన్ని - మహిమకు మార్చెడు ప్రభున్
మహిమపరచి మ్రొక్కెదమిలలో
|| మేము ||
Chorus :
memu bhayapadamu ika memu bhayapadamu 1
Ekeedu raadani yesu cheppenu maaku 2
1. Daivabhrashtulamaina - divyampuga rakshinche 2
Divaraatrulu devaude kaayunu 1
||Memu||
2. Shatrukoti mammu juttan - paataalamu mringa joodan
Nityudu yesu nityamu kaayunu
||Memu||
3. Agni parikshalu yandu - vaagdhanamichche maathonunda
Ye ghadhiainu viduvaka kaayunu
||Memu||
4. Balamin prabhu hastamulu - valayamulu vale mammujutti
Palu vidhamuluga kaapadumammu
||Memu||
5. Kunukadu manadevudu - yennadu nidrinchadu
Kanupaapaga mamu kaapaduneppudu
||Memu||
6. Jeevita kashtanashtamulu - aavarinchi dukhaparacha
Devaadosangina eevula nenchochu
||Memu||
7. Ihamandu mana shramalanne - mahimaku maarchedu prabhu
Mahimaparachi mrokedhamilalo
||Memu||
Full song lyrics or description goes here.
10. భయము లేదుగా మనకు భయము లేదుగా
పల్లవి :
భయము లేదుగా మనకు భయము లేదుగా 2
దయగల మన దేవుడుండ భయము లేదుగా - మనకు - భయము లేదుగా 1
1. క్షామ మరణ యుద్ధ ఖడ్గ బలము నుండియు 2
ధరణి గిరులు అదరి సముద్రములు పొంగిన 2
పరిశుద్ధుడు యేసుడే - నిత్యము కాపాడు గనుక 2
|| భయ ||
2. అపవాది తంత్రములపై విజయమిచ్చును
అభయమిచ్చి క్షేమముగ ఆదరించును
అక్షయుడగు యేసుడే - నిత్యము కాపాడు గనుక
|| భయ ||
3. దివారాత్రులు దేవుడు ధైర్యపరచును
ఈ కాలపు శ్రమలే మనల మార్చు మహిమకు
నిర్మలుడగు యేసుడే - నిత్యము కాపాడు గనుక
|| భయ ||
4. శ్రమలు దుఃఖ బాధలెన్నో మనకు సోకిన
ఏకీడు తగులకుండ కాయు శక్తితో
శక్తిమంతుడు యేసుడే - నిత్యము కాపాడు గనుక
|| భయ ||
5. పాడెదము మన ప్రభునకే హృదయ గీతము
మహిమరాజు మనకొరకై తిరిగి వచ్చును
మన ప్రభువగు యేసుడే - నిత్యము కాపాడు గనుక
|| భయ ||
Chorus :
Bhayamu ledhuga manaku bhayamu ledhuga 2
Dayagala mana devudunda bhayamu ledhuga - manaku - bhayamu ledhuga 1
1. Kshama marana yuddha khadga balamu nundiyu 2
Dharani girulu adari samudramulu pongina 2
Parishuddhudu yesudhe - nityamu kaapaduganuka 2
|Bhaya||
2. Apavaadi tantramulapai vijayamichchunu
Abhayamichchi kshemmuga aadarinchunu
Akshayudagu yesudhe - nityamu kaapadu ganuka
|Bhaya||
3. Divaraatrulu devaudu dhairyaparachunu
Ee kaalapu shramale manala maarchu mahimaku
Nirmaludagu yesudhe - nityamu kaapadu ganuka
|Bhaya||
4. Shramalu dukha baadhalenno manaku sokina
Ekeedu tagulakunda kaayu shaktitho
Shaktimanthudu yesudhe - nityamu kaapadu ganuka
|Bhaya||
5. Paadedhamu mana prabhunake hrudaya geetam
Mahimaraju mana koraki tirigi vachchunu
Mana prabhuvagu yesudhe - nityamu kaapadu ganuka
|Bhaya||
Full song lyrics or description goes here.