Thanksgiving Songs
1. ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేను
పల్లవి :
ఎంత జాలి యేసువా - యింతయని యూహించలేను - ఎంత జాలి యేసువా
1. హానికరుడ హింసకుడను - దేవదూషకుడను నేను 2
అవిశ్వాసినైన నన్ను 2- ఆదరించినావుగా 1
|| ఎంత ||
2. రక్షకుండా నాకు బదులు - శిక్ష ననుభవించినావు
సిలువయందు సొమ్మసిల్లి - చావొందితివి నాకై
|| ఎంత ||
3. ఏమి నీ కర్పించగలను - ఏమి లేని వాడనయ్యా
రక్షణంపు పాత్రనెత్తి - స్తొత్రమంచు పాడెద
|| ఎంత ||
4. నీదు నామమునకు యిలలో - భయపడెడు వారి కొరకై
నాథుడా నీ విచ్చు మేలు - ఎంత గొప్పదేసువా
|| ఎంత ||
5. నేను బ్రతుకు దినములన్ని - క్షేమ మెల్ల వేళలందు
నిశ్చయముగ నీవు నాకు - ఇచ్చు వాడా పభువా
|| ఎంత ||
6. నాదు ప్రాణమునకు ప్రభువా - సేద దీర్చు వాడ వీవు
నాదు కాపరివి నీవు - నాకు లేమి లేదుగా
|| ఎంత ||
7. అందరిలో అతి శ్రేష్ఠుండా - అద్వితీయుడగు యేసయ్యా
హల్లెలూయ స్తోత్రములను - హర్షముతో పాడెద
|| ఎంత ||
Chorus :
Entha jaali yesuvaa - yinthayani yoohinchaleenu - entha jaali yesuvaa
1. Haanikarudu himsakudanu - devadooshakudanu nenu 2
Avishvasinaina nannu 2 - aadarinchinaanuga 1
||Entha||
2. Rakshikunda naaku badulu - shiksha nanubhavinchinavu
Siluvayandu sommashilli - chaavonditivi naakai
||Entha||
3. Aemi nee karpinchagalanu - aemi leni vaadanayya
Rakshanampu paatranethi - stotramancho paade
||Entha||
4. Needu naamamunaku yilalo - bhayapadevu vaarikorakai
Naathuda nee vichu melu - entha goppadesuvaa
||Entha||
5. Nenu brathuku dinamulanni - kshema mella velaalandu
Nishchayamuga neevu naaku - icchu vaadaa pabhuvaa
||Entha||
6. Naadu praanamunaku prabhuvaa - seda deerchu vaada veevu
Naadu kaaparivi neevu - naaku leemi ledhuga
||Entha||
7. Andarilo ati shreshthunda - adviteeyudagu yesayya
Halleluya stotramulanu - harshamuto paadeda
||Entha||
Full song lyrics or description goes here.
2. శ్రీ యేసు నాథుని శిరసావహించి శిష్యుల మేసుని ఘనపరచెదము
పల్లవి :
శ్రీ యేసునాథుని శిరసావహించి 1 - శిష్యుల మేసుని ఘనపరచెదము 2
1. పాపుల రక్షింప నవనికి వచ్చెను 2- ఏపుగా కౌగలించి సన్నుతించెదము 2
|| శ్రీ ||
2. డెంద మేసునిచేత హర్షము బొందె - అందమగు యేసుని స్తుతించెదము
|| శ్రీ ||
3. పాపకూపము నుండి ఎత్తి రక్షించెను - భీకర ధ్వనితోడ భజియించెదము
|| శ్రీ ||
4. మరణపు ముల్లును విరచి జయించిన - కరుణాబ్ధి యేసుని స్మరియించెదము
|| శ్రీ ||
5. దూరస్థులగు వారలను చెంత చేర్చెను - నిరతము యేసుని సన్నుతించెదము
|| శ్రీ ||
6. రక్తితో హల్లెలూయ ఆనందముతో పాడి - శక్తిగల యేసును స్తుతియించెదము
|| శ్రీ ||
Chorus :
shri yesunaathuni shirasavahinchi 1 - shishyula mesuni ghanaparachedamu 2
1. Paapula rakshinpa navaniki vacheenu 2 - aepuga kaughalinchu sannuthinchedamu 2
||Shree||
2. Denda mesunicheta harshamu bondhe - andamagu yesuni stuthinchedamu
||Shree||
3. Paapakupamu nundi etthi rakshinchenu - bheekara dhvanitoda bhajiyinchedamu
||Shree||
4. Maranapu mullunu virachi jayinchina - karunaabdhiyesuni smarimchedamu
||Shree||
5. Doorasthulagu vaaralanu chenta cherchenu - nirathamu yesunisannuthinchedamu
||Shree||
6. Rakthito halleluya anandamuto paadi - shakthigala yesuni stuthiyinchedamu
||Shree||
Full song lyrics or description goes here.
3. దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయ
పల్లవి :
దేవాది దేవా - ప్రభువుల ప్రభూ - రాజుల రాజా - హల్లెలూయ 2
1. నీ రక్తముతో విమోచించి - నీ రక్తముతో సంపాదించి 2
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి 2 - పరలోక పాటన్ నా కొసగితివి 2
|| దేవా ||
2. జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయమునిచ్చి
జయప్రదముగా నన్ను నడిపించి - జయజీవితము నా కొసగుచున్న
|| దేవా ||
3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి
అరమర లేక నన్నాదరించి - పరలోక దర్శనంబిచ్చితివి
|| దేవా ||
4. మరణ పాత్రులం యిద్ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పి
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - నీ రాజ్యమందు రాజులన్ జేసి
|| దేవా ||
5. శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండా
నీ దయ నాపై నిండార నింపి - ఓదార్చి నన్ను నీ దారినడుపు
|| దేవా ||
6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారము జల్లున్
ప్రతి బీడునూ సారము చిలకన్ - ప్రతి పర్వతము ఆనందించున్
|| దేవా ||
Chorus :
Devaadi devaa - prabhuvula prabhu - raajula raajaa - halleluya 2
1. Nee raktamuto vimochinchi - nee raktamuto sampaadinchi 2
Paraloka raajya prajalato jeerchi 2 - paraloka paatan naa kosagithivi 2
||Devaa||
2. Jeevita naavaloo tufaana rega - bhayapadakudani abhayamunichchi
Jayapradamuga nannu nadipinchi - jayajeevithamu naa kosaguchchunna
||Devaa||
3. Peyaru pettina nann premato pilachi - karunato nee soththuga nannu jeshi
Aramara leeka nannadarinchi - paraloka darshanambichchitivi
||Devaa||
4. Marana paatrulama yiddharanilona - durita rrunamula smarananu maanpi
Eerparachukontivi neerputo mammi - nee raajyamandu raajulan jesi
||Devaa||
5. Shodhanagaadhalu kashtamulalo - naa duhkhamulalo nee nedukunda
Nee daya naapai nindaara nimpip - oodarichi nannu nee daarinadupu
||Devaa||
6. Prathi vatsaramu dayatodu nimpun - prabhu jaadalu saaramu jallun
Prathi beedunoo saaramu chilakan - prathi parvatamu aanandinchun
||Devaa||
Full song lyrics or description goes here.
4. జై జై యేసురాజా జై జై - రాజాధిరాజా నీకే జై జై
పల్లవి :
జై జై యేసురాజా జై జై 1 -రాజాధిరాజా నీకే జై జై 2
1. పాపకూపములో బడియున్న 2- నన్ను జూచి చేయి జాచి 2
చక్కగ దరికి జేర్చితివి 2
|| జైజై ||
2. సిలువ రక్తములో నన్ను కడిగి - పాపమంతా పరిహరించిన
పావనుడగు నా ప్రభుయేసు
|| జైజై ||
3. నీతి హీనుడ నైన నాకు - నీతి రక్షణ వస్త్రములను
ప్రీతితో నొసగిన నీతి రాజా
|| జైజై ||
4. మంటి పురుగు నైన నన్ను - మంటి నుండి మింట జేర్చిన
మహాప్రభుండా నీకే జై జై
|| జైజై ||
5. పాప శాపగ్రస్తుడనై యుండ - నన్ను గూడ నీ స్వకీయ
సంపాద్యముగా జేసితివి
|| జైజై ||
6. రాజులైన యాజక గుంపులో - నన్ను గూడ సొత్తయిన
పరిశుద్ధ జనములో జేర్చితివి
|| జైజై ||
7. తల్లియైన మరచిన మరచును - నేను నిన్ను మరువననిన
నమ్మకమైన నా ప్రభువా
|| జైజై ||
8. అధిక స్తోత్రార్హుడవైన - ఆది యంతము లేని దేవా
యుగా యుగములకు నీకే జై జై
|| జైజై ||
Chorus :
Jai jai yesuraja jai jai 1 - raajaadhiraaja neeke jai jai 2
1. Papakoopamulo badiyunna 2 - nannu joochi cheyi jaachi 2
Chakkaga dariki jearchitivi 2
||Jai Jai||
2. Siluva raktamulo nannu kadigi - paapamanthaa pariharinchina
Paavanuḍagu naa prabhuyesu
||Jai Jai||
3. Neeti heenudu naina naaku - neeti rakshana vastramulanu
Preetito nosagina neeti raaja
||Jai Jai||
4. Manti purugu naina nannu - mantinundi minta jearchina
Mahaaprabhunda neeke jai jai
||Jai Jai||
5. Paapa shaapagrasthudanaai yunda - nannu gooda nee swakeya
Sampaadyamuga jesitivi
||Jai Jai||
6. Raajulaina yaajakagumpulo - nannu gooda sottayina
Parishuddha janamulo jearchitivi
||Jai Jai||
7. Talli yaina marachina marachunu - nenu ninnu maruvananin
Nammakamina naa prabhuvaa
||Jai Jai||
8. Adhika stotrarhuduvaina - aadhi yanthamu lenee devaa
Yuga yugamulaku neeke jai jai
||Jai Jai||
Full song lyrics or description goes here.
5. నాదు ప్రాణమా - నాదు ప్రాణమా - దేవుని క్రియల్మరువకుమా
పల్లవి :
నాదు ప్రాణమా - నాదు ప్రాణమా - దేవుని క్రియల్మరువకుమా 1
ఆయన చేసిన దేనిన్ మరువకుమా 2
1. వ్యర్థుడవై నాశనంబౌ - నిన్ను రక్షించి 2
మోక్షనగరు చేర్చను తనదు ప్రాణమిచ్చెనే 2
ఓ నా మనసా యెంతటి ప్రేమ 2- దేవుని క్రియ ల్మరువకుమా - నీ 1
|| దేవుని ||
2. ప్రియులులేక భ్రమసి నీవు పరుడవైనపుడు
ప్రియుడేసు నిన్ను జేరి సంతసంబిడెనే
సమర్పించు సర్వము తనకే - దేవుని క్రియల్మరువకుమా - నీ
|| దేవుని ||
3. రక్షణాలం - కార వస్త్రము జీవాహారము
శాంతి సమాధానము నీతి నీకు నిచ్చెనే
ప్రేమపరిమళ స్తుతులను పాడి - దేవుని క్రియల్మరువకుమా - నీ
|| దేవుని ||
4. గెత్సేమనెలో కార్చెనేసు రక్తచెమటలను
వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్
వినుమా మనసా యేడ్చెను నీకై - దేవుని క్రియల్మరువకుమా - నీ
|| దేవుని ||
5. వచ్చెదననిన కాలమాయె తామసం బేల
ప్రభునిరాక బూరధ్వనించు కాలమెప్పుడో
ఆశతో ప్రభుని రాకను కోరి - దేవుని క్రియల్మరువకుమా - నీ
|| దేవుని ||
Chorus :
Naadu praanamaa - Naadu praanamaa - devuni kriyalmaruvakumaa 1
Aayana chesina denin maruvakumaa 2
1. Vyarthudavai naashanambau - Ninnu rakshinchi 2
Mokshanagaru cherchanutanadu praanamichchene 2
O naa manasaa yentati prema 2 - devuni kriya lamaruvakumaa - nee 1
||devuni ||
2. Priyaluleka bhramasi neevu parudavainapudu
Priyudeesu ninnu jeri santasambidene
Samarpinchu sarvamu tanake - devuni kriyalmaruvakumaa - nee
||devuni ||
3. Rakshanaalam - Kaara vastramuu jeevaahaaramu
Shaanti samaadhanamu neeti neeku nichchene
Premaparimala stutulanu paadi - devuni kriyalamaruvakumaa - nee
||devuni ||
4. Getsemanelo kaarchenesu raktachematlanu
Vedanatho vijnaapanamu nee koraku chesena
Vinumaa manasaa yedchenun neekai - devuni kriyalmaruvakumaa - nee
||devuni ||
5. Vachedenanina kaalamaaye thaamasaam beela
Prabhuniraaka booradhvaninchu kaalameppudoo
Aashato prabhuni raakanu koori - devuni kriyalmaruvakumaa - nee
||devuni ||
Full song lyrics or description goes here.
6. ప్రభు నిను కీర్తించుచున్నాము
పల్లవి :
ప్రభు నిను కీర్తించుచున్నాము
యేసు నిను కీర్తించుచున్నాము -నిను కీర్తించుచున్నాము
1. పాపములోన చచ్చిన నన్ను - ప్రభువా ప్రేమించితివి
|| ప్రభు ||
2. తప్పిన నన్ను వెదకి రక్షింప - తనయుడవై వచ్చితివి
|| ప్రభు ||
3. నా యాశ్రయము కూలిపోగ - నను రక్షింప నేగితివి
|| ప్రభు ||
4. సిలువలో చిందిన రక్తముతో నా - కలుషములు కడిగితివి
|| ప్రభు ||
5. మరణించి మరణపు ముల్లును - విరచి మరల లేచితివి
|| ప్రభు ||
6. తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి- తనయా తోడ్పడితివి
|| ప్రభు ||
7. నాకై మరల వచ్చుచున్నావు - సంకీర్తించెద నిన్ను
|| ప్రభు ||
Chorus :
Prabhu ninu keertinchuchunnamu
Yesu ninu keertinchuchunnamu - ninu keertinchuchunnamu
1. Paapamulona chachchina nannu - Prabhuvaa preminchitivi
||Prabhu||
2. Thappina nannu vedaki rakshimpa - tanayudavai vachchitivi
||Prabhu||
3. Naa yaashrayamu koolipoga - nanu rakshimpa negitivi
||Prabhu||
4. Silvalo chindina raktamuto naa - kalushamulu kadigitivi
||Prabhu||
5. Maraninchi maranapu mullunu - virachi marala lechitivi
||Prabhu||
6. Tandri kudi prakkan koorchundi - tanayaa thodpaditivi
||Prabhu||
7. Naakai marala vachchuchunnavu - sankeertincheda ninnu
||Prabhu||
Full song lyrics or description goes here.
7. జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము
పల్లవి :
జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము
హల్లెలూయా - హల్లెలూయా
పావనుండా నీకు పలుమారు నే - నింకేమియ్యంగ పాత్రుండను
హల్లెలూయా - హల్లెలూయా
1. వెలుగిచ్చినావు - వెలిగించినావు - గాలిని మాకై కలుగజేసి 2
అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరిపోసి కాపాడితివి 2
ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా - హల్లెలూయా అని పాడెదన్ 2
హితుడ నీకే యీ స్తుతిగీతము 2- హల్లెలూయా - హల్లెలూయా 1
|| జీవంబు ||
2. కరుణ కిరీట మిచ్చెనని - గడిగడికి నాతో నడిచేనని
కోపించువాడు కాడంచు నా - పాపంబులెల్ల పాటింపడు
ఎంచలేక నీ మంచి పనులు - హల్లెలూయా - హల్లెలూయా అని పాడెదన్
హితుడ నీకే యీ స్తుతిగీతము - హల్లెలూయా - హల్లెలూయా
|| జీవంబు ||
Chorus :
Jeevambu nichchhina devuda nee paadeda neeku nirantaramu
Halleluya - halleluya
Paavanunda neeku palumaaru nee - ninkemiyyanga paatrundanu
Halleluya - halleluya
1. Velugichchinavu - veliginchchinavu - gaalini maakai kalugajesi 2
Anudhinamu maaku aahaaramichchi oopiriposi kaapaditivi 2
Enchaleka nee manchi panulu - Halleluya - Halleluya ani paadedan 2
Hituda neeke yee stuthigeetam 2 - Halleluya - Halleluya 1
|| Jeevambu ||
2. Karuna keereeta michchennani - gadigadiki naatho nadichhenani
Kopinchu vaadu kaadanchu naa - paapambulalle paatinchadu
Enchaleka nee manchi panulu - Halleluya - Halleluya ani paadedan
Hituda neeke yee stuthigeetam - Halleluya - Halleluya
|| Jeevambu ||
Full song lyrics or description goes here.
8. మా దేవ మా దేవ నీదు విశ్వాస్యత చాల గొప్పది
పల్లవి :
మా దేవ మా దేవ నీదు - విశ్వాస్యత చాల గొప్పది 2 - మా దేవ 1
1. దయామయుండగు తండ్రివి నీవే - తల్లిని మించిన దాతవు నీవే 2
మాయా మమతల గాధలనుండి -మమ్ములను రక్షించితివి 2
|| మా దేవ ||
2. కోడిపిల్లలను కాసెడు పగిది - ఆపదలన్నింటి బాపితివయ్యా
సర్వకాలముల యందున నీకే -చక్కగ సంస్తుతులగు నీకే
|| మా దేవ ||
3. సింహపు పిల్లలు ఆకలి గొనిన - సింహపు గుహలో నను వేసినను
సిగ్గు కలుగకుండగ నను నీవు -గాపాడుచున్నా వీ యిలలో
|| మా దేవ ||
4. మరణ లోయలందున నేనున్న -తరుణములు నాకు విరోధమైన
చరణముల్ పాడెడు విధమున నీవు -నన్నొనర్చుచున్నావుగా
|| మా దేవ ||
5. వ్యాధులు నన్ను బాధించినను-వ్యాకులములు హృదయములో నున్న
వదలవు నన్నిల అనాథునిగ నెప్పుడు -నను బ్రోచుచు నుందువుగా
|| మా దేవ ||
6. నీదు సత్యమాకాశము కంటె -అత్యున్నతముగ స్థాపించబడె
నీదు సత్యమును నీచుడనగు నా - కనులకు ప్రత్యక్షపరచితివి
|| మా దేవ ||
7. పర్వతంబులు తొలగినగాని -పలువిధ కొండలు తత్తరిల్లినను
పావనుడా నీదు వెల లేనియట్టి కృప - నను విడువదు హల్లెలూయా
|| మా దేవ ||
Chorus :
Maa deva maa deva needu - vishwasayata chaala goppadi 2 - maa deva 1
1. Dayamayundagu tandrivi neeve - tallini michina daathavu neeve 2
Maaya mamatala gaadhalanundi - mammulanu rakshinchitivi 2
|| Maa deva ||
2. Kodipillalanu kaasedu pagidi - aapadalanninti baapitivayya
Sarvakaalamulayanduna neeke - chakkaga sansthutulagu neke
|| Maa deva ||
3. Simhapupillalu aakali gonina - simhapu guhalo nanu vesinanu
Siggu kalugakundaga nanu neevu - gaapaduchunna vee yilalo
|| Maa deva ||
4. Marana loyalandu nenu unnanu - tarunamulu naaku virodhamaina
Charanamulu padedhu vidhamuna neevu - nannonarchuchunnavuga
|| Maa deva ||
5. Vyaadhulu nannu baadhinchinanu - vyakulamulu hrudayamullo nannu
Vadalavu nannila anaathuniga neppudu - nanubroochuchu nunduvuga
|| Maa deva ||
6. Needu satyamakaashamukante - atyunnathamuga sthaapinchabadhe
Needu satyamunu neechudanagu naa - kanulaku pratyakshaparachitivi
|| Maa deva ||
7. Parvatambula tohalaginagani - paluvida kondalu thattarillinanu
Paavanuda needu vela leniyatti krupa - nanu viduvadhu halleluya
|| Maa deva ||
Full song lyrics or description goes here.
9. యెహోవా గొప్ప కార్యములు చేసెను వీరికొరకు
పల్లవి :
యెహోవా - గొప్ప కార్యములు - చేసెను - వీరికొరకు 1
ఇహమున - అన్యజనము - లెల్ల - చెప్పుకొనుచున్నారటుల 2
1. యెహోవా మనకొరకు - గొప్ప కార్యములు చేసెను 2
మహా సంతోషభరితుల మైతివిు - సహపనివారినిగా జేసెన్ 2
|| యెహో ||
2. ప్రారంభ కాలపనులను - పరిహసించువారెవరు
ప్రభు పనిచేయ పదివేలగు నొకడు - విరవిగ బలమౌ జన మగును
|| యెహో ||
3. ప్రభు సువార్తకై బహుగా మేము - బాధించబడి యుంటిమి
ప్రబలెను ప్రభుని వాక్యము - ప్రబలితిమి మేము ప్రభు కృపలో
|| యెహో ||
4. పొరపాటులెన్నో చేసితిమి - ప్రభుకృపతో మమ్ము క్షమించెన్
విరోధి మంత్ర శకునము లేమి - ఇశ్రాయేలులో నికలేవు
|| యెహో ||
5. భూమిపై గడ్డిని తడుపు - వానవలె విజయము నిచ్చెను
సమ భూమిని బోలి సముద్రములో - క్షేమముగా మము నడిపెను
|| యెహో ||
6. అధికంబాయె మా అంత్యదశ - మొదటి పనులను మించెన్
మొదటి మందిర మహిమను మించె - తుది మందిరపు మహిమ
|| యెహో ||
7. మహిమ ఘనతా ప్రభావములు - మా కృతజ్ఞతా స్తోత్రములు
సింహాసనాసీనుండా మాదు - సీయోను రాజా హల్లెలూయా
|| యెహో ||
Chorus :
Yehovah - goppa karyamulu - chesenu - veerikoraku 1
Ihamuna - anyajanamu - lella - cheppukonuchunnaratula 2
1. Yehovah manakoraku - goppa karyamulu chesenu 2
Maha santoshabharitula maithimi - sahapanivariniga jesen 2
|| Yehoo ||
2. Prarambha kalapanulu - parihasinchuvarevaru
Prabhu panicheya padivelaagu nokkadu - viravigbalamau jana mugunu
|| Yehoo ||
3. Prabhu suvaartakai bahuga memu - baadhinchaabadi yuntimi
Prabalenu prabhuni vaakymu - prabalitimi memu prabhu krupalo
|| Yehoo ||
4. Porapatulenno chesitimi - prabhukrupato mammu kshaminchen
Virodhi mantra shakunamu lemi - Ishrayelulo nikalevu
|| Yehoo ||
5. Bhoomipi gaddini thadupu - vaanavale vijayamu nichchenu
Sama bhoomini boli samudramulo - ksheemamuga mamu nadipenu
|| Yehoo ||
6. Adhikambayye maa antyadasa - modati panulanu minchen
Modati mandira mahimanu minche - thudi mandirapu mahima
|| Yehoo ||
7. Mahima ghanata prabhavamulu - maa krutagnata stotramulu
Simhasanaseenundaa maadu - seeyonu raja halleluya
|| Yehoo ||
Full song lyrics or description goes here.
10. స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో
పల్లవి :
స్తుతింతున్ పరిశుద్దుని ఆరాధనతో - ఇంతవరకు కాచె దేవుడే 2
1. ఇరువదై దేండ్లు గాచెన్ - కొరతలేని మేళ్ళనిచ్చే 2
చేర్చె ప్రజల నెందరినో - చేరిపాడి స్తుతించెదము 1
|| స్తుతిం ||
2. సువార్త సైన్యము నిచ్చి - భువిపై శత్రుని పనినాపే
వినిన వారిని ప్రత్యేకించె - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతిం ||
3. పరిశుద్ధ సంఘము కూర్చె - నేర్పె సత్య మర్మములు
సరిగ సాక్ష్యము స్థాపించె - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతిం ||
4. సేవకులనిచ్చెను బహుగా - కావలి యుంచెన్ ప్రభువే
సహపని - వారి నొసగె - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతిం ||
5. ఇండియాలో ఈ నగరు - అంతియొకయ వలె జేసె
స్వంతముగను జేసికొనెన్ - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతిం ||
6. పరమ దర్శనము నిచ్చి - సరిగా లోబరచె మనల
కరము నిచ్చి నడిపించె - చేరిపాడి స్తుతించెదము
|| స్తుతిం ||
7. సంఘ మర్మమును దెల్పి - శీఘ్రముగ నంపెను వార్త
మార్చె పాపుల నెందరినో - చేరి స్తుతించెదము హల్లెలూయ
|| స్తుతిం ||
Chorus :
Stutintun parishuddhuni aaradhanatho - inthavaraku kache devude 2
1. Iruvadai dendlu gachen - korathaleni mellaniche 2
Cherche prajala nendarino - cheripadi stutintsedamu 1
|| Stutim ||
2. Suvaarta sainyamu niche - bhuvipai shatruni paninape
Vininavaarini pratyekinchenu - cheripadi stutintsedamu
|| Stutim ||
3. Parishuddha sanghamu kurche - nerpe satya marmamulu
Sariga saakshyamu sthapinche - cheripadi stutinchedamu
|| Stutim ||
4. Sevakulanichenu bahuga - kaavaliyunchenu prabhve
Sahapani - vaari nosage - cheripadi stutintsedamu
|| Stutim ||
5. Indiaalo ee nagaru anthiyokay vale jese
Swantamuganu jesikonenun - cheripadi stutintsedamu
|| Stutim ||
6. Parama darshanamu niche - sariga lobarache manala
Karamu niche nadipinche - cheripadi stutinchedamu
|| Stutim ||
7. Sangha marmamunu delpi - sheeghramuga nampenu vaartha
Marche paapula nendarino - cheri stutinchedamu halleluya
|| Stutim ||
Full song lyrics or description goes here.